Russia: పుతిన్ సమక్షంలోనే ఓ జర్నలిస్ట్ స్నేహితురాలికి పెళ్లి ప్రపోజ్

క్రీడాకారులు ప్లే గ్రౌండ్ లో సీరియస్ గా ఆడుతున్నప్పుడు లేదా ఆట ముగిసిన తర్వాత సెలబ్రిటీలు ముందుకొచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తూ, పెళ్లి ప్రపోజ్ చేస్తుంటారు. లేదా పబ్లిక్ మీటింగ్ సమయంలోను, ఇతర స్థలాల్లోనూ తమను పెళ్లాడాలని స్నేహితులను, ప్రియురాళ్లను కోరడం సహజంగా మనం చూస్తుంటాం. (Russia) అలాంటి ఏకంగా దేశాధినేత ప్రెస్ మీటింగ్ లో ఓ జర్నలిస్ట్ తన స్నేహితురాలిని పెళ్లాడమని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పుతిన్ ప్రెస్ … Continue reading Russia: పుతిన్ సమక్షంలోనే ఓ జర్నలిస్ట్ స్నేహితురాలికి పెళ్లి ప్రపోజ్