Ro Khanna: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులపై అమెరికా ఆందోళన

బంగ్లాదేశ్‌లో(Bangladesh) హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల ఒక వర్గంపై వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే యువకుడిని మూకలు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా(Ro Khanna) స్పందించారు. ఇలాంటి హింసాత్మక చర్యలు ఏ సమాజానికీ ఆమోదయోగ్యం కాదని, మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గొంతు కలపాల్సిన అవసరం ఉందని ఆయన … Continue reading Ro Khanna: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులపై అమెరికా ఆందోళన