Iran-America War: చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్
అమెరికా-ఇజ్రాయెల్, Iran (Iran) మధ్య పెరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతం నుంచి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉండడంతో ఆసియా దేశాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్, థాయిలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, శ్రీలంక, భారతదేశం వంటి దేశాలు ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు, దేశీయ మార్కెట్లను కాపాడుకునేందుకు అనేక చర్యలు ప్రకటించాయి. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, పాఠశాలలను మూసివేయడం, రిమోట్ వర్క్ ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు ఈ చర్యల్లో భాగంగా … Continue reading Iran-America War: చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed