Latest News: Rishi Sunak Microsoft: అడ్వైసర్ గా చేరిన మాజీ ప్రధాని రిషి సునాక్

రాజకీయాల నుంచి టెక్నాలజీకి రిషి సునాక్‌ మార్పు బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్‌( Rishi Sunak Microsoft) ఇప్పుడు రాజకీయాల నుంచి టెక్‌ రంగానికి మకాం మార్చారు. 2022లో భారత సంతతికి చెందిన వ్యక్తిగా యుకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించిన సునాక్‌, 2024లో కన్జర్వేటివ్ పార్టీ పరాజయం తర్వాత ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్‌లో కొనసాగుతున్నారు. Read also: Bihar Elections: బీహార్ ఎలక్షన్స్ లో … Continue reading Latest News: Rishi Sunak Microsoft: అడ్వైసర్ గా చేరిన మాజీ ప్రధాని రిషి సునాక్