Crashed Plane : కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ కార్ రేసర్ గ్రెగ్ బిఫిల్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ విమానం స్టెట్స్వెల్లే రీజనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గ్రెగ్ బిఫిల్ (56) తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఏడుగురు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విమానం భూమిని ఢీకొన్న … Continue reading Crashed Plane : కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత