Latest Telugu News: H-1B Visa: భారతీయ విద్యార్థులకు భారీ ఊరట

అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. హెచ్-1బీ వీసా(H-1B Visa) కోసం ప్రతిపాదించిన లక్ష డాలర్ల (సుమారు రూ. 8.3 కోట్లు) భారీ ఫీజు విషయంలో కీలక స్పష్టతనిచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఎఫ్‌-1 (విద్యార్థి), జే-1 (పరిశోధకులు), ఎల్-1 (అంతర్గత బదిలీ) వంటి వీసాలపై ఉన్నవారు హెచ్-1బీకి మారేటప్పుడు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) … Continue reading Latest Telugu News: H-1B Visa: భారతీయ విద్యార్థులకు భారీ ఊరట