News Telugu: Randhir Jaiswal: 2,417 మంది ఇండియన్స్ ను బయటికి పంపిన అమెరికా

అమెరికా America నుండి భారతీయుల డిపోర్ట్‌ 2025లో 2,417 మందిని వెనక్కి పంపిన అమెరికా అమెరికా ప్రభుత్వం అక్రమ వలసలపై దూకుడు కొనసాగిస్తోంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అక్రమంగా ప్రవేశించిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 2,417 మంది భారతీయులను అమెరికా తిరిగి పంపించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ Randhir Jaiswal ప్రకారం, … Continue reading News Telugu: Randhir Jaiswal: 2,417 మంది ఇండియన్స్ ను బయటికి పంపిన అమెరికా