Rameshan Chandrasen: బంగ్లాదేశ్‌లో హిందూ నేత జైల్లో మృతి

బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై వివక్ష ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో హిందూ రాజకీయ నేత మరణం చర్చనీయాంశంగా మారింది. అవామీ లీగ్‌కు చెందిన మాజీ నాయకుడు రమేషన్ చంద్రసేన్‌(Rameshan Chandrasen) (86) జైల్లోనే మరణించినట్లు సమాచారం. విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆయన గతంలో ఎంపీగా, మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. Read Also:Operation Sindoor: ఉగ్ర స్థావరాలపై భారత్ ప్రతీకార దాడులు 18 నెలల క్రితం ఓ అల్లరిమూక ఆయనపై దాడి చేసింది.  అయినప్పటికీ పోలీసులు చంద్రసేన్‌నే … Continue reading Rameshan Chandrasen: బంగ్లాదేశ్‌లో హిందూ నేత జైల్లో మృతి