RAB investigation: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై షాకింగ్ నిజాలు

బంగ్లాదేశ్‌లో ఇటీవల మత విద్వేషాన్ని ఆధారంగా చేసుకుని జరిగిన ఓ హిందూ యువకుడి హత్య దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటనకు కారణంగా ప్రచారం చేసిన ‘మత దూషణ’ ఆరోపణల్లో (RAB investigation)ఎలాంటి నిజం లేదని ప్రాథమిక విచారణలో తేలడం మరింత సంచలనంగా మారింది. Read Also: Osman Hadi: బంగ్లాదేశ్ రాజకీయాలను కుదిపేసిన షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం డిసెంబర్ 18 రాత్రి మైమెన్‌సింగ్ ప్రాంతంలో దీపు చంద్రదాస్ అనే … Continue reading RAB investigation: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై షాకింగ్ నిజాలు