Vladimir Putin: ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం

Vladimir Putin: ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత కఠిన పదజాలంతో స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడులను ‘సినికల్ మర్డర్’ (కిరాతక హత్య) గా అభివర్ణించిన పుతిన్.. ఇది అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేయడమే కాకుండా, మానవత్వాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. Read Also: Priyanka Gandhi: ఇది అత్యంత హేయమైన … Continue reading Vladimir Putin: ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం