Russia ready for war : యూరప్ యుద్ధాన్ని ఎంచుకుంటే సిద్ధం: పుతిన్ తీవ్ర హెచ్చరిక…

Russia ready for war : యూరప్ యుద్ధాన్ని ఎంచుకుంటే రష్యా వెంటనే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అయితే తమకు యూరప్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. “యూరప్ అకస్మాత్తుగా మాతో యుద్ధం చేయాలని నిర్ణయిస్తే, ప్రారంభిస్తే, మేము వెంటనే సిద్ధంగా ఉంటాం” అని ఆయన అన్నారు. మంగళవారం మాస్కోలో జరిగిన ఒక పెట్టుబడి సదస్సులో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. … Continue reading Russia ready for war : యూరప్ యుద్ధాన్ని ఎంచుకుంటే సిద్ధం: పుతిన్ తీవ్ర హెచ్చరిక…