Latest News: Vladimir Putin: ఆంక్షల వల్ల తమ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం ఉండదన్న పుతిన్

అమెరికా (America) తాజాగా రష్యాపై విధించిన ఆంక్షలు అంతర్జాతీయ రాజకీయ వాతావరణాన్ని మళ్లీ కుదిపేశాయి. ఈ ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) స్పందించారు. ఈ చర్యలతో అమెరికా ఒకవైపు స్నేహపూర్వకత చూపుతూ, మరోవైపు ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు. ఆంక్షల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరగదని, తాము ఇప్పటికే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నామని పుతిన్ స్పష్టం చేశారు. California: కాలిఫోర్నియాలో ట్రక్కు ప్రమాదం అయితే, … Continue reading Latest News: Vladimir Putin: ఆంక్షల వల్ల తమ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం ఉండదన్న పుతిన్