Putin Modi meeting : మోదీని కలవడానికి ఢిల్లీకి పుతిన్ ఎందుకు వస్తున్నారు?
Putin Modi meeting : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల అధికారిక పర్యటనకు భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించడంతో పాటు, భారత్–రష్యా వార్షిక సదస్సులో కూడా పాల్గొననున్నారు. ఈ భేటీపై అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తి నెలకొంది. ఈ పర్యటన సందర్భంగా ఢిల్లీ, మాస్కో మధ్య పలు కీలక ఒప్పందాలు కుదరనున్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికా ఒత్తిడితో భారత్ రష్యా నుంచి చమురు … Continue reading Putin Modi meeting : మోదీని కలవడానికి ఢిల్లీకి పుతిన్ ఎందుకు వస్తున్నారు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed