News Telugu: Putin: 70,000 మంది భారతీయులకు రష్యాలో ఉద్యోగావకాశాలు

భారత్–రష్యా సంబంధాల్లో మరో కీలక మలుపు తిరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) డిసెంబర్ తొలి వారంలో భారత్ పర్యటనకు రానుండగా, ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక వలస ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారత నిపుణులు మరియు నైపుణ్య కార్మికులకు దాదాపు 70,000 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రష్యా ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక దేశంగా ఎదుగుతోంది. నిర్మాణ, టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో నైపుణ్య … Continue reading News Telugu: Putin: 70,000 మంది భారతీయులకు రష్యాలో ఉద్యోగావకాశాలు