Pushpak Tanker: భారత్‌కు వస్తున్న ‘పుష్పక్’ ట్యాంకర్‌తో ఇంధన సరఫరాకు ఊరట

Pushpak Tanker: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రవాణా తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం మూసివేతతో వందలాది ఆయిల్ ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. Read Also:Iran War: అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ యుద్ధనౌకకు ఆశ్రయం! నిలిచిపోయిన వందల నౌకలు సోమవారం నుంచి ఇప్పటివరకు కేవలం తొమ్మిది … Continue reading Pushpak Tanker: భారత్‌కు వస్తున్న ‘పుష్పక్’ ట్యాంకర్‌తో ఇంధన సరఫరాకు ఊరట