Latest Telugu news : Pakistan: ఇజ్రాయిల్‌కు వ్య‌తిరేకంగా పాకిస్థాన్‌లో ఆందోళ‌న‌..

ఇజ్రాయిల్‌కు వ్య‌తిరేకంగా పాకిస్థాన్‌(Pakistan)లో జ‌రుగుతున్న ఆందోళ‌న హింసాత్మ‌కంగా మారింది. తెహ్రీక్ ఈ ల‌బ్బాయిక్ పాకిస్థాన్ మ‌ద్ద‌తుదారుల‌పై పాక్ సేన‌లు విరుచుకుప‌డ్డాయి. రాజ‌ధాని ఇస్లామాబాద్ వైపు దూసుకు వ‌స్తున్న ఆందోళ‌న‌కారుల్ని అడ్డుకున్నారు. ఆ ఘ‌ర్ష‌ణ‌ల్లో ఓ ఆఫీస‌ర్‌తో పాటు అనేక మంది నిర‌స‌న‌కారులు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. లాహోర్ స‌మీపంలో ఈ ఆందోళ‌న జ‌రిగింది. పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వార్ మాట్లాడుతూ.. భ‌ద్ర‌తా ద‌ళాల‌పై ఆందోళ‌న‌కారులు ఫైరింగ్ జ‌రిపిన‌ట్లు పేర్కొన్నారు. దీంతో ఓ ఆఫీస‌ర్ మృతిచెందిన‌ట్లు చెప్పారు. అయితే … Continue reading Latest Telugu news : Pakistan: ఇజ్రాయిల్‌కు వ్య‌తిరేకంగా పాకిస్థాన్‌లో ఆందోళ‌న‌..