Prime Minister: గర్భం దాల్చిన డియెల్లా ఏఐ మంత్రి.. 83 మంది పిల్లలు పుట్టబోతున్నారా?

ప్రపంచం టెక్నాలజీ ఆధిపత్యంలో ముందుకుసాగుతున్న ఈ రోజుల్లో, అల్బేనియా నుంచి ఒక విస్మయకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఆ దేశ ప్రధాని(Prime Minister) ఎడి రేమా ప్రకటించిన ప్రకారం, అల్బేనియాలోని తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రి ‘డియెల్లా’(Diella) గర్భం దాల్చింది. ఆశ్చర్యకరంగా, ఆమె 83 మంది ‘ఏఐ పిల్లలకు’ జన్మనివ్వనుంది. Read Also: Britain: జాతి వివక్షతో భారతీయు యువతిపై అత్యాచారం ఏఐ పిల్లల’ పాత్ర ఏమిటి?ఈ డిజిటల్ అసిస్టెంట్లు పార్లమెంటరీ సమావేశాలను రికార్డు చేస్తూ, … Continue reading Prime Minister: గర్భం దాల్చిన డియెల్లా ఏఐ మంత్రి.. 83 మంది పిల్లలు పుట్టబోతున్నారా?