Latest News: PM Modi: జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రతిపాదనలు..

దక్షిణాఫ్రికా రాజధాని జోహనెస్‌బర్గ్ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) లో ప్రపంచం అభివృద్ధే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర (PM Modi) మోదీఅన్నారు. అలాగే,ప్రధాని మోదీ కీలక ప్రతిపాదనలు చేసారు..గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ, ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లియర్ ఇనిషియేటివ్, గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్, డ్రగ్స్-ఉగ్రవాదం ఎదుర్కొడానికి ప్రత్యేక కార్యక్రమంలో ఇందులో ఉన్నాయి. Read Also: South Africa: జి-20 వేదికకు ముగ్గురు అగ్రనేతలు దూరం.. కారణం? గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ … Continue reading Latest News: PM Modi: జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రతిపాదనలు..