Latest News: Vladimir Putin: భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. పుతిన్ రెండు రోజుల పాటు మన దేశంలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.  భారత్-రష్యా వార్షికోత్సవ సదస్సులో ఇరుదేశాల అధినేతలు పాల్గొననున్న సంగతి తెలిసిందే. Read Also: India: పుతిన్ విలాసవంతమైన జీవన విధానం రక్షణ రంగంలో కూడా కీలక ఒప్పందాలు … Continue reading Latest News: Vladimir Putin: భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ