Latest News: Putin: పుతిన్‌కు రాష్ట్రపతి భవన్లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) రెండు రోజుల, పర్యటన నిమిత్తం భారత దేశానికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, పుతిన్, రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఘన స్వాగతం పలికారు. భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా హాజరయ్యారు. ఎర్ర తివాచీపై నడుస్తూ పుతిన్ భారత దళాల గౌరవవందనం స్వీకరించారు. Read Also: USA: వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని … Continue reading Latest News: Putin: పుతిన్‌కు రాష్ట్రపతి భవన్లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed