Portugal elections 2026 : పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికలు నేడు, కొత్త చరిత్ర రాయనా?

Portugal elections 2026 : పోర్చుగల్‌లో నేడు అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా దాదాపు 11 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు కూడా ఈరోజే వెలువడనున్నాయి. అయితే, ఏ ఒక్క అభ్యర్థి కూడా మొదటి రౌండ్‌లోనే గెలిచే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవాలంటే 50 శాతానికి పైగా ఓట్లు … Continue reading Portugal elections 2026 : పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికలు నేడు, కొత్త చరిత్ర రాయనా?