Latest News: PM Modi: గాజా విషయం లో ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధాని మోదీ

గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయాత్మక చర్యలను భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రశంసించారు. హమాస్ తమ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామం గాజా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను కొంతమేర తగ్గించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. Upendra Dwivedi :సైన్యాధిపతి ద్వివేది ఘాటు హెచ్చరిక ఈ పరిణామంపై … Continue reading Latest News: PM Modi: గాజా విషయం లో ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధాని మోదీ