Latest News: PM Modi: రష్యా చమురు అంశంపై విదేశాంగ శాఖ క్లారిటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు మరోసారి భారత్‌–అమెరికా సంబంధాలను చర్చనీయాంశంగా మార్చాయి. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ, “భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడానికి అంగీకరించారు” అని ప్రకటించగా, ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. అయితే, భారత విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ, ఇలాంటి ఎటువంటి ఫోన్ సంభాషణ ఇద్దరు దేశాధినేతల మధ్య జరగలేదని స్పష్టం చేసింది. Read … Continue reading Latest News: PM Modi: రష్యా చమురు అంశంపై విదేశాంగ శాఖ క్లారిటీ