Latest Telugu News : PM Modi : భారత్‌ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది : ప్రధాని మోదీ

‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత్‌ బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. మన దేశం నిజమైన బలం ఏంటో శత్రుదేశానికి తెలిసిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లబాయి పటేల్‌ సందర్భంగా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పటేల్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. Read Also : http://Randhir Jaiswal: 2,790 మంది … Continue reading Latest Telugu News : PM Modi : భారత్‌ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది : ప్రధాని మోదీ