PM Modi: డేటా సెంటర్లతో భారీ ఉపాధి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాకు భారత్ ఆశ్రయం కల్పించే దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.. డేటా సెంటర్లు యువతకు భారీగా ఉద్యోగాలను కల్పిస్తాయన్నారు. ‘కంప్యూటింగ్ పవర్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రా సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోంది. తద్వారా ఏఐ ఎకోసిస్టమ్‌కు పునాది వేస్తోంది. ఈ ఏడాది 7 ప్రధాన నగరాల్లోని డేటా సెంటర్ల సామర్థ్యం 1.7 గిగావాట్స్ దాటుతుందని అంచనా’ అని పేర్కొన్నారు. Read Also: Rajya Sabha MP controversy : … Continue reading PM Modi: డేటా సెంటర్లతో భారీ ఉపాధి