PM Modi: బంగ్లాతో భారత్ సంబంధాలు లాభమా? నష్టమా?

నరేంద్ర మోడీ(PM Modi) మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత నెలరోజు నుంచి షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటం మొదలుపెట్టారు. ఈ నిరసనలు ఆగస్టు 5న తీవ్ర హింసాత్మకంగా మారాయి. షేక్ హసీనా తన పాణాలను కాపాడుకోవడానికి భారత్ కు రావాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ లో నిరంకుశ పాలనను కొనసాగించారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడిగా పేరున్న హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ కు, భారత్ తో … Continue reading PM Modi: బంగ్లాతో భారత్ సంబంధాలు లాభమా? నష్టమా?