Latest Telugu News: ASEAN Summit: ప్రధాని మోదీ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి దూరం

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఈ నెల 26 నుంచి 28 వరకు ఆసియాన్(ASEAN Summit) శిఖరాగ్ర సమావేశం జరగనుంది. భారత ప్రధాని మోదీ(Modi) దీనికి హజరు కావాల్సి ఉంది. అలాగే అమెరికా నుంచి అధ్యక్షుడు ట్రంప్(Trump) కూడా ఇందులో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాధినేతలూ భేటీ అయ్యేట్టు కూడా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దానికి కారణం భారత ప్రధాని మోదీ ఆసియాన్ సమావేశానికి వెళ్ళకపోవడమే. షెడ్యూల్‌ సమస్యల వల్లే … Continue reading Latest Telugu News: ASEAN Summit: ప్రధాని మోదీ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి దూరం