Plastic clouds : చైనా నగరాలపై ప్లాస్టిక్‌ మేఘాలు!

చైనాలోని గ్వాంగ్ఝౌ, జియాన్‌ నగరాల్లో మేఘాలుగా ఏర్పడే స్థాయిలో గాలిలో మైక్రోప్లాస్టిక్స్‌ (Plastic clouds) ఉన్నాయి. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకులు ఈ నగరాల్లో భూమి పైన గల వాతావరణంలో మైక్రోప్లాస్టిక్స్‌, నానోప్లాస్టిక్స్‌ను పరిశీలించారు. గాలిలోని దుమ్ము కణాలు, అవి కిందికి పడిపోయే రేటు అంతకుముందు అంచనాల కన్నా రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి, అవాక్కయ్యారు. అంతకు ముందు అంచనాలను దృశ్య ఆధారిత విశ్లేషణ విధానాల్లో లెక్కగట్టారు. గడచిన రెండు దశాబ్దాల్లో … Continue reading Plastic clouds : చైనా నగరాలపై ప్లాస్టిక్‌ మేఘాలు!