America: రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతున్న చివరి క్షణాలు అవి. అంతా నిశబ్ధం.. అంతలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దం… అందరిలో కంగారు. ల్యాండ్ అవ్వాల్సిన విమానం మళ్లీ టేకాఫ్ అవుతుంది. ఏమైందో అని అందరిలోనూ టెన్షన్. అప్పుడే పైలట్ నుంచి ప్రకటన.. విమానం ముందు భాగంలోని టైర్ ఊగిపోయింది అని. అంతే ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి! ఒక్క క్షణం తేడా జరిగి ఉంటే భారీ విమాన ప్రమాదమే జరిగేదేమో! అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్‌ … Continue reading America: రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం