Plane Crash: టర్కీలో కుప్పకూలిన లిబియా విమానం.. ఆర్మీ చీఫ్ దుర్మరణం

ఇటీవల రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలతో పాటు విమాన ప్రమాదాలు కూడా అధికం అవుతున్నాయి. అంతర్జాతీయంగా పెను సంచలనం కలిగిస్తూ టర్కీ రాజధాని అంకారా సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో లిబియా సైన్యాధ్యక్షుడు (ఆర్మీ చీఫ్) జనరల్ మహమూద్ అలీ అల్ హద్దాద్ మరణించారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో ఏడుగురు కూడా ఈ ప్రమాదంలో అసువులు బాశారు. ఇరు దేశాలమధ్య రక్షణ సంబంధాలపై కీలక చర్చల నిమిత్తం టర్కీకి (Turkey) వచ్చిన లిబియా ఉన్నతస్థాయి … Continue reading Plane Crash: టర్కీలో కుప్పకూలిన లిబియా విమానం.. ఆర్మీ చీఫ్ దుర్మరణం