Telugu News: Phone Banned: రెండు గంటలకు మించి ఫోన్ వాడకూడదు ..ఎక్కడంటే?

స్మార్ట్‌ఫోన్(Smartphone) వ్యసనం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న తరుణంలో జపాన్‌లోని ఐచి రాష్ట్రం, టోయోవాకే నగరం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రజలు వినోదం కోసం స్మార్ట్‌ఫోన్‌లు, పర్సనల్ కంప్యూటర్లు,(Computers) టాబ్లెట్‌ల వాడకాన్ని రోజుకు కేవలం రెండు గంటలకు పరిమితం చేయాలని కోరుతూ మంగళవారం ఒక ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. జపాన్‌లో ఇలాంటి నిబంధన తీసుకువచ్చిన తొలి నగరంగా టోయోవాకే నిలిచింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఉద్దేశం, మినహాయింపులు ఈ ఆర్డినెన్స్ కేవలం ఒక … Continue reading Telugu News: Phone Banned: రెండు గంటలకు మించి ఫోన్ వాడకూడదు ..ఎక్కడంటే?