Petition: టాయిలెట్ల కొరతపై గళమెత్తిన మహిళా ఎంపీలు.. ఏదేశంలో అంటే?

దేశాలు ఏవైనా.. ఎక్కడైనా.. ఎప్పుడైనా మహిళలు పలురంగాల్లో వివక్షకు గురవుతున్నారు. హైటెక్ నాగరికతలో అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నాం..కానీ స్త్రీ విషయానికి వచ్చేసరికి ఇంకా ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. స్త్రీలు దాదాపు అన్నిరంగాల్లోనూ పనిచేస్తున్నారు. సగం రోజు కార్యాలయాల్లోనే ఉంటున్నారు. కానీ వీరికి కావాల్సినన్ని మరుగుదొడ్లు వుండడం లేదు. కొన్నిచోట్ల అయితే నామమాత్రంగా అరకొర సదుపాయాలు మాత్రమే ఉంటున్నాయి. దీంతో మహిళలు టాయిలెట్ల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. (Petition) వందమంది స్త్రీలు ఉంటే రెండుమూడు మాత్రమే టాయిలెట్ల ఉంటున్నాయి. … Continue reading Petition: టాయిలెట్ల కొరతపై గళమెత్తిన మహిళా ఎంపీలు.. ఏదేశంలో అంటే?