Latest News: Peace Talks: రష్యా–ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలు

Peace Talks: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో, చివరకు శాంతి కోసం చర్యలు వేగం పెంచుతున్నాయి. అమెరికా(United States) ప్రతిపాదించిన కొత్త శాంతి ప్రణాళికపై చర్చించేందుకు ఉక్రెయిన్ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం త్వరలో వాషింగ్టన్‌కు ప్రయాణించనున్నట్లు అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. అమెరికా ఇటీవల యుద్ధాన్ని నిలిపివేయడానికి 28 పాయింట్ల పీస్ ప్లాన్ రూపొందించి, రష్యా మరియు ఉక్రెయిన్ ప్రభుత్వాలకు పంపింది. ఈ ప్రతిపాదనలో యుద్ధ విరమణ, నియంత్రణ ప్రాంతాలపై తాత్కాలిక ఒప్పందం, భద్రతా … Continue reading Latest News: Peace Talks: రష్యా–ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలు