Latest News: Paul Biya:మళ్లీ విజయం సాధించిన పాల్ బియా – 92 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టి!

ఆఫ్రికా దేశం కామెరూన్‌లో(Cameroon) చరిత్ర సృష్టి జరిగింది. 92 ఏళ్ల పాల్ బియా(Paul Biya) మళ్లీ ప్రజల నమ్మకాన్ని పొందుతూ ఎనిమిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈనెల 12న జరిగిన ఎన్నికల ఫలితాలను రాజ్యాంగ మండలి అధికారికంగా ప్రకటించింది. బియా ఈ విజయంతో ప్రపంచంలోనే అత్యంత వయసు పైబడిన ప్రస్తుత అధ్యక్షుడు అనే రికార్డు సొంతం చేసుకున్నారు. Read also:Rohini: జుజిట్సు చాంపియన్ రోహిణి ఆత్మహత్య – క్రీడా ప్రపంచం షాక్‌లో! 1982లో తొలిసారిగా అధికారం చేపట్టిన పాల్ … Continue reading Latest News: Paul Biya:మళ్లీ విజయం సాధించిన పాల్ బియా – 92 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టి!