Telugu News: Pastor Kamran Murder: పాకిస్థాన్ మైనారిటీలపై దాడి..పాస్టర్ హత్య

పాకిస్థాన్‌లో మైనారిటీలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా, పాస్టర్ కమ్రాన్‌ను (Pastor Kamran Murder) హత్య చేయడం దేశవ్యాప్తంగా ఆందోళన రేపింది. ఈ ఘటనను మైనారిటీ కమ్యూనిటీ హక్కుల సంస్థ, వాయిస్ ఆఫ్ పాకిస్థాన్ మైనారిటీసీ (VOPM) ఘాటుగా ఖండించింది. Read Also: Trump: అమెరికా కలలకు బ్రేక్ : H-1B వీసా వాయిదా వివరాల ప్రకారం, డిసెంబర్ 5న పంజాబ్ ప్రావిన్స్‌లో పాస్టర్ కమ్రాన్(Pastor Kamran Murder) తన కూతురును కళాశాలలోకి పంపడానికి కారులో బయలుదేరినపుడు … Continue reading Telugu News: Pastor Kamran Murder: పాకిస్థాన్ మైనారిటీలపై దాడి..పాస్టర్ హత్య