Latest Telugu News: Pak: భారత్‌ను దెబ్బకొట్టేందుకు దక్షిణాసియాలో కొత్త శక్తి సమీకరణకు పాక్ యత్నం

దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో భారతదేశపు దీర్ఘకాల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి పాకిస్తాన్ మరోసారి సరికొత్త ఎత్తుగడకు తెరలేపింది. ప్రాంతీయ సమీకరణాలను మార్చే లక్ష్యంతో, ప్రస్తుతం నిర్వీర్యంగా ఉన్న సార్క్‌కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త బ్లాక్ అవసరమని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ (Ishaq dar)చేసిన తాజా వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి. చైనా-బంగ్లాదేశ్-పాకిస్తాన్ త్రైపాక్షిక యంత్రాంగాన్ని విస్తరించి, దీన్ని మరిన్ని దేశాలను కలుపుకుంటూ పెద్ద ప్రాంతీయ వేదికగా మార్చాలని … Continue reading Latest Telugu News: Pak: భారత్‌ను దెబ్బకొట్టేందుకు దక్షిణాసియాలో కొత్త శక్తి సమీకరణకు పాక్ యత్నం