Pakistan: ఉద్యోగాలను కల్పించలేం.. చేతులెత్తేసిన పాక్

నిత్యం ఉగ్రవాద సంస్థలకు సహకారాన్ని అందిస్తూ, దేశ ప్రజల జీవనవిధానాన్ని పట్టించుకోకుండా పొరుగురాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్న పాక్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. దీనిపై పెరుగుతున్న నిరుద్యోగంపై ఆ దేశ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాల కల్పన ప్రభుత్వ బాధ్యత కాదని, ఆ పని పూర్తిగా ప్రైవేటు రంగమే చూసుకోవాలని పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబు (Muhammad_Aurangzeb) స్పష్టం చేశారు. తీవ్రమైన ఆర్థిక ఒడిదొడుకులు, ఉద్యోగాల కొరతతో సతమతమవుతున్న దేశంలో ఆయన వ్యాఖ్యలు … Continue reading Pakistan: ఉద్యోగాలను కల్పించలేం.. చేతులెత్తేసిన పాక్