Latest Telugu News: Afgh: ఉగ్రవాదులకు పాక్ భద్రతా బలగాల మధ్య పోరు.. ఆరుగురు మృతి

పాకిస్థాన్‌(Pakistan)లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో పాక్ ఆర్మీ కెప్టెన్‌తో సహా ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్‌లో ఏడుగురు ఉగ్రవాదులను కూడా హతమార్చినట్లు పాక్ సైనిక మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) ఒక ప్రకటనలో తెలిపింది. ఐఎస్‌పీఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం కుర్రం జిల్లాలోని డోగర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో సైన్యం … Continue reading Latest Telugu News: Afgh: ఉగ్రవాదులకు పాక్ భద్రతా బలగాల మధ్య పోరు.. ఆరుగురు మృతి