Afghanistan: పాక్ మెడిసిన్ వద్దు భారత్ మందులపై మొగ్గు..ఎందుకంటే?

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) మధ్య దూరం పెరుగుతోంది. రీసెంట్ గా రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఆఫ్ఘాన్…పాకిస్తాన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలపై నిషేధం విధించింది. దీని స్థానంలో భారతీయ మందులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన ఓ చిన్న కొనుగోలు అక్కడ పెద్ద దుమారమే రేపింది. ఏకంగా ఒక దేశంతో వాణిజ్యాన్ని నిషేధించే … Continue reading Afghanistan: పాక్ మెడిసిన్ వద్దు భారత్ మందులపై మొగ్గు..ఎందుకంటే?