Latest Telugu News : Pakistan : యుద్ధానికి మేం సిద్ధం.. పాక్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు

భారత్‌పై పాకిస్థాన్‌ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. సరిహద్దుల్లో భారత్‌ డర్టీ గేమ్స్‌ ఆడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఓ టెలివిజన్‌ ఛానెల్‌తో ఖవాజా ఆసిఫ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని విలేకరు ప్రశ్నించగా అందుకు ఆయన బదులిస్తూ.. ‘ఖచ్చితంగా.. దాన్ని తోసిపుచ్చలేము. అందుకు బలమైన … Continue reading Latest Telugu News : Pakistan : యుద్ధానికి మేం సిద్ధం.. పాక్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు