Latest Telugu News: Russia: పుతిన్ భారత్ పర్యటనపై అక్కసు వెళ్ళగక్కిన పాకిస్తాన్

రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) భారత్ పర్యటన పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రపంచ దేశాలన్నీ రెండు రోజుల పాటూ ఈ పర్యటన వైపే ఆసక్తిగా చూశాయి. పుతిన్ పర్యటనపై దాయాది దేశం పాకిస్తాన్ లో కూడా తీవ్రచర్చకు దారి తీసింది.ఇది అక్కడ ప్రజలను నిరాశకు గురి చేసిందని కూడా చెప్పుకోవాలి. దీంతో రష్యా అధ్యక్షుడు తమ దేశం ఎందుకు రారు అనే ప్రశ్నను లేవనెత్తింది. పశ్చిమ దేశాల ఒత్తిడిని కూడా లెక్క చేయకుండా పుతిన్ బారత్ రావడంపై పాకిస్తాన్ … Continue reading Latest Telugu News: Russia: పుతిన్ భారత్ పర్యటనపై అక్కసు వెళ్ళగక్కిన పాకిస్తాన్