Latest Telugu news : Pakistan PM – ట్రంప్‌తో పాక్‌ ప్రధాని షరీఫ్‌ భేటీ

భారత్‌తో ఉద్రిక్తతల వేళ దాయాది పాకిస్థాన్‌ అగ్రరాజ్యం అమెరికా మధ్య స్నేహం బలపడుతోంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ రెండుసార్లు అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా పాక్‌ ప్రధాని (Pakistan PM) షెహబాజ్‌ షరీఫ్‌ యూఎస్‌ వెళ్లారు. ఈ సందర్భంగా శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)తో భేటీ అయ్యారు. షరీఫ్‌ వెంట ఆర్మీ చీఫ్‌ కూడా ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం … Continue reading Latest Telugu news : Pakistan PM – ట్రంప్‌తో పాక్‌ ప్రధాని షరీఫ్‌ భేటీ