Telugu News: Pakistan: పాక్ రిలీజ్ చేసిన మహిళా ఆత్మాహుతి బాంబర్ ఫోటో

ఢిల్లీలో ఇటీవల జరిగిన ఆత్మహత్య కారుబాంబు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా వైద్యులు ఉగ్రవాదుల ఉచ్చులో ఉన్నారని దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగా డాక్టర్ షాహిన్ అనే మహిళా ఉగ్రవాది భారతదేశంలో మహిళా ఉగ్రవాదులకు ఆన్ లైన్ శిక్షణ ఇచ్చే నాయకురాలిగా ఉండడం తెలిసిందే. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల ముఠాలో మహిళా ఉగ్రవాదులు కూడా చేరుతుండడం ఆందోళన కలిగించే విషయం. మహిళలు కూడా కరుడుగట్టిన ఉగ్రవాదులతో చేతులు కలుపుతుండడం ఆందోళన కలిగించే విషయం. తాజాగా నొకుండిలోని ఫ్రాంటియర్ కార్ప్స్ … Continue reading Telugu News: Pakistan: పాక్ రిలీజ్ చేసిన మహిళా ఆత్మాహుతి బాంబర్ ఫోటో