Telugu News: Pakistan: ఎల్వోసీలో వందకుపైగా ఉగ్రవాద శిబిరాలు

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ నుంచి భారత్ కు నిరంతరం ముప్పు పొంచి ఉంది. దేశాన్ని మంచిమార్గంలో నడుపుకోలేని ఆ దేశం, ఉగ్రవాదులకు ఆయుధాలను, ఆర్థిక వనరులను సమకూరుస్తున్నది. భారత్ ఆర్థికంగా, భౌగోళింగా ఇతర దేశాలతో పోటీపడుతూ ముందుకు పరుగులు తీస్తున్నది. ఇలాంటి దేశాన్ని దెబ్బకొట్టేందుకు ఉగ్రవాదులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నాయి.  Read Also: Delhi Blast: మారణహోమానికి ప్లాన్ వేసిన ఉగ్రవాది డానిష్ అయితే పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్ లోని (Pakistan) ఉగ్రవాద శిబిరాలపై భారత … Continue reading Telugu News: Pakistan: ఎల్వోసీలో వందకుపైగా ఉగ్రవాద శిబిరాలు