Latest news: Pakistan: మా యువకులు బాగా ఆడి భరత్ ను ఓడించారు:మొహసిన్ నాక్వి

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో భారత (Pakistan) జట్టు పాకిస్థాన్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఆదివారం దోహాలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ షాహీన్స్ పాకిస్థాన్ ఏ జట్టు భారత(Indian) జట్టును 136 పరుగులకే కుప్పకూలించింది. పాకిస్థాన్ జట్టుకు ఇది టోర్నీలో రెండవ విజయం.ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది, మరియు భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో విజయం సాధించింది. ఇండియా A జట్టు 10 ఓవర్లకు 91/3 … Continue reading Latest news: Pakistan: మా యువకులు బాగా ఆడి భరత్ ను ఓడించారు:మొహసిన్ నాక్వి