Latest news: Pakistan Missile: పాకిస్థాన్ సైన్యం కొత్త మిసైల్ శక్తి

పాకిస్థాన్(Pakistan Missile) సైన్యం తాజాగా అధునాతన యాంటీ-షిప్ బాలిస్టిక్ మిసైల్‌ను(Anti-ship ballistic missile) విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించింది. వారి ప్రకటన ప్రకారం, ఈ క్షిపణిని పాకిస్థాన్‌లోనే తయారు చేసిన నేవల్ వేదిక నుంచి ప్రయోగించారు. ఈ మిసైల్‌ సముద్రంలో తేలియాడుతున్న నౌకలపై, అలాగే భూ లక్ష్యాలపై కూడా అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. క్లిష్టమైన పరిస్థితులలో కూడా లక్ష్యాన్ని ఖచ్చితంగా భేదించేందుకు దీనిలో అత్యాధునిక గైడెన్స్ సిస్టమ్, నావిగేషన్ టెక్నాలజీలు అమర్చినట్లు … Continue reading Latest news: Pakistan Missile: పాకిస్థాన్ సైన్యం కొత్త మిసైల్ శక్తి