Breaking News – Afghanistan vs Pakistan War : ఫైటర్ జెట్లతో విరుచుకుపడుతున్న పాక్
అఫ్గానిస్థాన్ – పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇరు దేశాల మధ్య భీకర సైనిక దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ వైమానిక దళం ఇటీవల అఫ్గాన్ భూభాగంలో పలు ప్రదేశాలపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 40 మందికిపైగా తాలిబన్ సైనికులు మరియు పాకిస్థాన్ తాలిబన్ (TTP) ఫైటర్లు మృతి చెందినట్లు పాక్ మీడియా వెల్లడించింది. మరోవైపు, అఫ్గాన్ దళాలు కూడా ప్రతిదాడిగా పాక్ సరిహద్దు ప్రాంతాలపై గోలాలు దాడి జరపగా, కనీసం 8 … Continue reading Breaking News – Afghanistan vs Pakistan War : ఫైటర్ జెట్లతో విరుచుకుపడుతున్న పాక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed