Telugu News: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారు.. సోదరి ఉజ్మాఖాన్

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ (Pakistan) కోసం ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం స్పందించి, ఇమ్రాన్ తో ఆయన సోదరి భేటీకి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే ఉజ్మాఖాన్ మంగళవారం మధ్యాహ్నం జైలులోకి ప్రవేశించి ఇమ్రాన్ ను కలిశారు. దీంతో ఇమ్రాన్ బతికే ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఉజ్మాఖాన్ జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు.  Read Also: Chaiwala: రెడ్ కార్పెట్ పై మోదీ టీ అమ్ముతున్నట్లుగా … Continue reading Telugu News: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారు.. సోదరి ఉజ్మాఖాన్