Latest news: Pakistan: అసీమ్ మున్నీర్ కు మరిన్ని అధికారాలిచ్చిన పాక్

భారత్-పాక్ లమధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధం అనంతరం పాకిస్తాన్ సైనికబలాన్ని పెంచుకునే పనిలో పడింది. ఇందుకోసం సౌదీ అరేబియా, బంగ్లాదేశ్ వంటి దేశాల సాయాన్ని పొందింది. అంతేకాక అమెరికాను పూర్తిగా తనవైపు తిప్పుకుని, ఓవిధంగా విజయాన్ని పొందింది. ట్రంప్ తో పాకిస్తాన్ పలు ఒప్పందాలను చేసుకున్న విషయం విధితమే. భారతదేశం నుంచి భవిష్యత్తులో ముప్పు పొంచి ఉంటుందని ఊహిస్తున్న పాక్ (Pakistan) సైనిక బలాన్ని పెంచుకుంటుంది. ఇందులో భాగంగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) కు … Continue reading Latest news: Pakistan: అసీమ్ మున్నీర్ కు మరిన్ని అధికారాలిచ్చిన పాక్