Pakistan: షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి?

పాకిస్థాన్‌ (Pakistan) లోని కరాచీ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కరాచీ సద్దర్ ప్రాంతంలో ఉన్న గుల్ షాపింగ్ మాల్‌లో అకస్మాత్తుగా చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 61 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య వంద దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. Read Also: US: మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు రద్దు..గ్రీన్‌ల్యాండ్‌పై యూటర్న్ పాకిస్తాన్‌ (Pakistan) లోని దక్షిణ సింధ్‌ ప్రావిన్స్‌ రాజధాని కరాచీలోని గుల్‌ప్లాజాలో శనివారం రాత్రి ఈ … Continue reading Pakistan: షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి?